Thursday, April 2, 2020

రాముడుపెండ్లియాడుటకురాడటభద్రగిరిస్ధవేదికిన్

రాముడుపెండ్లియాడుటకురాడటభద్రగిరిస్ధవేదికిన్
నేమనిబల్కుచుంటిరయయీశుడురాడటపెండ్లివేదికిన్
రాముడువచ్చెజూడుడటరాజిలుమోమునవెల్గుచుండుచున్
భూమిజనంబులెల్లరునుభూరిముదంబునజేలుగొట్టగా

No comments:

Post a Comment