Tuesday, April 7, 2020

మూడుమూడుమూడును,మూడుగూడెనిచట

కలుపనగుగదతొమ్మిదికచ్చితముగ
మూడుమూడుమూడును,మూడుగూడెనిచట
మూడుమూడులతోడనుముచ్చటగను
చిత్రముగవచ్చెనుసమస్య శ్రీనివాస!

No comments:

Post a Comment