Monday, April 20, 2020

గంగపెండ్లియాడెగన్యయొకతె

నమ్రతనల్లునిచరణంబులుదగకడు
గంగపెండ్లియాడెగన్యయొకతె
కాళ్ళుకడుగుటనగకన్యనిత్తునునీకు
సరిగజూచుకొనుముసంతునిడగ

No comments:

Post a Comment