Sunday, April 26, 2020

వెసపాపాత్ముడువిట్టుబాబపుడునవ్వెంబక్కునన్ వింతగన్

అసమానంబుగబాండితీప్రతిభనయ్యాచారిచూపించగా
వెసపాపాత్ముడువిట్టుబాబపుడునవ్వెంబక్కునన్ వింతగన్
నసలేమందుడునాపయిన్రచనజేయంజాలడెన్నాటికిన్
వెసమావిఠ్ఠలునార్యులేసదయవేవీక్షించనేగోరుదున్ 

No comments:

Post a Comment