Saturday, April 18, 2020

రామునికివనంబులుండరాజ్యంబేలా

కామాదులదరిజేరక
నేమముతోయోగనిదురనెఱపుచుమిగులన్
దామసవృత్తినిమమెలగెడు
రామునికివనంబులుండరాజ్యంబేలా

No comments:

Post a Comment