Friday, April 10, 2020

గాడిదనువివాహమాడెగాంతముదంబునన్

వీడునుగ్రహదోషంబులు
వేడుకగాధూసరమ్ముబెండ్లాడంగన్
గూడునుసౌభాగ్యమ్మన
గాడిదనువివాహమాడెగాంతముదంబునన్ 

No comments:

Post a Comment