వ్రాతలు దప్పుగానయిన పండితవర్యులుమార్కులిచ్చిరే
నూతనవత్సరమ్మునను నూటికినూఱెయటంచునవ్వెదన్
వ్రాతలువ్రాయగానగును బాగుగనందఱి మెచ్చుకోలుగా
నీతినిగూడినట్టివియు నేరములేనివి యుండమేలగున్
వ్రాతలు దప్పుగానయిన పండితవర్యులుమార్కులిచ్చిరే
నూతనవత్సరమ్మునను నూటికినూఱెయటంచునవ్వెదన్
వ్రాతలువ్రాయగానగును బాగుగనందఱి మెచ్చుకోలుగా
నీతినిగూడినట్టివియు నేరములేనివి యుండమేలగున్
కోతలుగోయుచు వ్రాసిన
నూతనసంవత్సరమున నూటికినూఱే
ప్రీతిని నిత్తురు మార్కులు
భ్రాతలు!పూరించుడయ్య!రయమున దీనిన్
అక్కా!యిక్కడెకాక భక్తినిదగన్ నయ్యాప్రదేశంబులౌ
మక్కాచేరిసభక్తిగొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్
నెక్కాలంబునునైన రామునినింపారగొల్వంగ దా
జక్కన్ గూర్చును శ్రీలు,ముక్తియునునిస్సందేహమౌనట్లుగా
ఇక్కడ యక్కడ కాకను
మక్కాచనిచేయదగు రమాధిపపూజల్
ఎక్కడ చేసినగలుగును
చక్కటి పుణ్యంబుమనకు శ్రద్ధనుజేయన్
వలపులభర్తనున్ గలువబాఱెడుసంతసమొప్పమేటివ
ల్కలముధరించిశోభనసుఖంబిడగా జనెనాతిభర్తకున్
లలనలబొందుగోరుదురు లాస్యపురీతినిభర్తలత్తఱిన్
దలపునవచ్చుటన్సతులుతద్దయునాపగరానిమోహమున్
అలకాపురియందుండుచు
విలసిత యవ్వనముతోడ, వెఱగుంజెందన్
వలపుల ఱేనిని గలువ,స
కలముధరించిచనెసతిసుఖంబిడబతికిన్
కవులమనోఙ్ఞకల్పనయెకాక పయోదధిద్రచ్చసాధ్యమే
దివిజులుమొత్తమందఱునుదైత్యులునేకములౌచుద్రచ్చగా
దవిషమునుండిపుట్టెనుగదద్దయురుచ్యపుపేయుషంబునే
కవియనునాతడెప్పుడునుగచ్చితమౌనగువ్రాతవ్రాయుసూ
కవులకల్పనకాదెసాగరమథనము
సాగరమథనమయ్యది సత్యమార్య!
కాదుకల్పనముమ్మాటికదియ సుమ్ము
యమృతముకొఱకు చిలికిరి యసురగణము
పాలసంద్రమునయ్యెడ వాసిగాను
శక్రునికి కలదుగదయా
యక్రమసంబంధమ,ధికయశమునుదెచ్చున్
జక్రిని మనసున దలచుచు
సక్రమమగురీతి బరుల శ్రమలను దీర్చన్
నూనెను దీయనోపునిక నువ్వులనుండియుదామమేకమై
గానుగనెక్కి, యేగవలెగా శతయోజనముల్ రయంబునన్
యానపుసాధనంబయిన యాకసతేరునునాశ్రయించియున్
గానుగమాయమాయెనిక గంతలులేవుగ నెద్దుకిప్పుడున్
విస్మయమనియనిపించును
క్రిస్మసుదినమున దురకలకృష్ణునిపూజల్
భస్మముధరించువారలు
కశ్మములులేకయుండి ఘటియించెగదే
విలయముదాండవించగను వేలకువేలుగబ్రాణనష్టమై
నీలువగనీడలేనియెడ నేర్పునగొండను నాశ్రయించగా
దెలియగరానిధైర్యమును దెంపునుగల్గుచునొక్కసారిగా
చలియిడుబాధవోవు హిమశైలమునందలదాచుకొన్నచో
లలితా!పతికౌగిలిలో
చలిబాధకుదాగుము,హిమశైలమునందున్
నలయా శంభునికొఱకై
శిలవలెదాజేసెతపము శైలజ రక్తిన్
ఉద్ధతితోడబల్కెనట నొక్కడుచాకలివాడుత్రాగియున్
బుద్ధినివీడిరాముడు విమోహితుడై గ్రహియించెజానకిన్
బద్ధుడునౌచుదాశరధి పంపెనుసీతను దారుణంబుగా
క్రుద్ధత,జెందుచున్ మనగకాననమందుననుండునట్లుగా
ఉద్ధతిజెఱనిడె సీతను
బుద్ధినివిడి,రాముడందెభూమిజకరమున్
పద్ధతిగవిల్లువిఱిచియు
పెద్దలయాశీసులందిపేర్మినినపుడున్
పరులన్ దూషణజేయుచున్ సతతమున్ బాధించుపాపాత్ములౌ
పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులుఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడగన్
గరమున్ శాంతమునొందుచున్ పరులుసౌఖ్యంబొందు చందంబుగా
నిరతిన్ జింతనజేయుచున్ సుమతిదానీడేర్చుసత్సంపదల్
అరయగ సామీ కొందఱు
పురుషులుమూర్ఖులుకుజనులుపుణ్యవిదూరుల్
మరికొందరుండ్రునిజముగ
పురమునుదాబాగుజేయ బుట్టితిమనుచున్
చాలనిజీతముంగలిగి సంధ్యనునిత్యము ద్రాగువారికిన్
కాలునిదూతలౌదు రనంగన్దగుగాంతననెల్లధాత్రిపై
పాలనునీరునుంగలియ పాలనువోలెను నుండునట్లుగా
నాలునుభర్తయున్ నిరతమాహరి,కీరమువోలెనుంటనౌ
మూలముసృష్టికి కాంతలు
గోలలువెట్టగనువారు కుపితులరగుచున్
మేలములాడిటుపాడియె
కాలునిదూతలెకనంగ గాంతలుభువిలోన్
వికలమనస్కులందఱును వెంపరులాడుచు బల్కునిట్లుగా
సకలసుఖాలవాలము శ్మశానమం,డ్రుపండితోత్తముల్
సకలము విష్ణుమాయనిలసంభవమౌననినీవెఱుంగుమా
సకలసుఖంబులందగను శంభుని వేడుమఋయెల్లవేళలన్
వికల మనస్కులు,రోగులు
కకలావికలము నగుచును గన్పడుకంటెన్
నకలంకుహరునిచేరిన
సకలశుభములకు నెలవుస్మశానమె సుమ్మీ
రైతేరాజు-రైతులేనిదేరాజ్యములేదు
అదినిజముఅక్షరాలా
తిండిలేదు రైతులేనిదే
కష్టమురైతుది -సుఖముదళారులది
రైతురక్తముపీల్చేవారే-దళారులు
రక్షించాలిరైతులను-దళారులబారినుండి
దేశానికివెన్నుముకేరైతు
రైతుకష్టమేప్రజకుజీవాధారము
రైతులేనిచో-తిండిలేదు
ప్రజలులేరు-రాజ్యమేలేదు
రైతన్నేమిన్న-ఇంజనీరుకన్న
మట్టేరైతు-రైతేమట్టి
తీస్తాడుబంగారం-మట్టిలోంచే
రైతన్నకష్టంతోనే-మనపొట్టనిండుతుంది
తీర్చాలి-రైతులఅవసరాలు
ఉంచాలిహాయిగా-రైతన్నను
ఆనందడోలికలలో
దండాలు-రైతన్నకు
జేజేలు-అన్నదాతకు
---
రచన:పోచిరాజుసుబ్బారావు
హైదరాబాదు:::9866283384
దారములేనిదైన విరిదండయెమేలుగదాధరింపగన్
దారములేకయుండునదిదండనిబిల్వగనొప్పునేయెటన్
దారములేనిదండలిల దర్శనమైనధరింపుమోరమా!
యారయదండకున్భువినినాశ్రితమేగదదారమెయ్యెడన్
ఆరసి కనుమా శశిధర!
సౌరభమే లేకయుండి చూపరిదైనన్
భారముగలిగెడు నామం
దారములేనట్టి పూలదండయె మేలౌ
ఎట్టుగజూచినన్వినుడియిట్టులుసేయుటమంచిగాదయా
చుట్టమువచ్చినాడనుచుశోకమువెట్టుట,ధర్మమిద్ధరన్
మట్టినీనమ్ముకొన్ననరమానవుబాగును జూడగోరుటే
యట్టులెపేదవారికిలనాశ్రయమీయగబూనుకోవలెన్
పుట్టెడుసంతసమాయెను
చుట్టమువచ్చెనని,మిగులశోకింపదగున్
పుట్టిన యింటనుదుఃఖము
కట్టడిలేనంతరాగ కరోననచటన్
కుడ్యముమీదితేలొకనిగుట్టెనుబాధయెఱుంగడింతయున్
కుడ్యముమీదయుండునదికుట్టెడుతేలునుగాదుగాగనన్
కుడ్యముమీదితేలలదికూరిమితోడనుజేసెజక్కెరన్
నీడ్యమెయట్లుజేయుటనునెవ్వరినైనను సంతసంబునన్
తేలుగుట్టెబాధ తెలియదింతవరకు
మత్తుమందునీయ మగతగలుగ
నేదియెటులయైన నీమత్తుమందులు
వాడకుండజేయవలయు సుమ్ము
మేలునుగోరివచ్చెనటమిత్రుడు,వానినిజంపగాదగున్
మేలములాడబూనుటనుమేదినిమానుము,మేలుజేయునాబాలసుడాతడేనిజముపర్వులువెట్టుచుబోవబోకుమా
కాలమె చంపువానినిక గాచుటయెవ్వరిజేత గాదులే
ఒడిని చేర్చుకొ నుముప్రీతితోడనెపుడు
మేలుగోరినహితుని,ప్రాణాలగొనుము
కీడుజేసెడుదుర్మార్గు నొడిసిపట్టి
బంధుడైనను నెవరైన వదలవలదు
హుండీలోనధనమ్ము వేయుపనియెట్లొౌప్పౌనుతప్పేయగున్
హుండీలోనధనమ్మువేయుటను దప్పౌనౌయటన్ బాడియే
యాండాళ్వారులు పూజజేతురటయీహుండీలయన్నింటికిన్
భాండాగారములన్నియున్ ధనముతోవర్ధిల్లగానెప్పుడున్
మిన్నగురూపముంగలిగి మేదినినంతను నాక్రమించునై
బన్నుగరామచంద్రునకు బంటుగనుండుచు సీతజాడకై
మిన్నునబోవుచున్ నడుమ మీరినలంకిణినోటచిన్నగౌన్
చిన్నదిచీమ,లోచనముచారెడు,నోరుసురంగ మార్గమే
మన్నుమిన్నునేలు మహితుని సేవించు
నాంజనేయుడంత యగుచుకుఱుచ
సీతజాడవెదకె శ్రీలంకయందున
చిన్నిచీమకన్ను చేరెడంత
వేదమెసత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లచాటిరే
వేదముమూలకారణము విద్యలునేర్వగనెల్లవారికిన్
వాదనలేనిమార్గమునుభాసిలజేయును లోకమంతకున్
వేదమేప్రమాణమనిరి ఫ్రెంచిజనులు
ఫ్రెంచివారితో బాటుగపృధివినిగల
యన్నిదేశములకుగద యరయవినుము
వేదమేకాకయికయేదిలేదుకొలత
అందముగలయువతులయెడ
కొందఱు దురుసుగ బలుకగ గోమలులంతన్
గుందుచుజెప్పగ దమతమ
నందనుల దహించిరంట నాటిపురంధ్రుల్
గాడిదగుడ్డునుండి యొకకాకిజనించియు నీదెనీటిలోన్
గాడిదపెట్టునేచెపుమ గాదిలికోడల!గుడ్డునెచ్చటన్
చూడుమయొక్కసారియిటుసూనృతవాక్యముబల్కగాదగున్
బాడియెయిట్టికల్పనలు భావితరాలను మోసగించుటే
గార్దభాండమ్ము ఛేదించికాకిపుట్టె
యిట్టివింతలు జరుగునీమట్టిమీద
సందియంబును విడువుముసరళ!నీవు
వీరబ్రహ్మము చెప్పెనువింతలెన్నొ
వీసముగూడ గారవము,బేర్మియు,వందనమీయకుండుడో
బాసకుగీడుజేయగలపండితులన్గని,మ్రొక్కగాదగున్వినుటకింపుగ లేకుండబెడిదమైన
బాసజెఱచు పండితులకెవందనములుకాముకులైనయోగులకెకాక పరంబులభించునేరికిన్
నీమముతోడనన్ శివునినీటనుబాలను బూజజేయుచోగాధినందను కొమరుడుకామమతిని
పొందుగోరగ వచ్చినపొలతివలపువెరవునదీయగోతినట వేమరుగొల్పెడులంకెబిందెలున్
బరువుగగన్పడయ్యెడనుబారులుదీర్చుచురాగలోకులున్
సరగునరాజసేవకులుసాయుధులెైగొనిపోవబిందెలన్
దొరికెనులంకెబిందెలనిదుఃఖపడెన్ మిగులన్దరిద్రుడే
సంతసంబొందెనుమిగుల సరితతనకు
దొరికెలంకెబిందెలటంచు, దుఃఖపడెనుబెహరారాముడు పల్కెనిట్లుగనునోవీరాంంజనేయా!గనన్
సహదేవుండుధరాత్మజన్గనికడున్సంతోషమున్బొందెరా?
యహహాయేమిదిచేటుమాటలనుబాహాటంబుగాబల్కెదో?
యహముంగల్గెనెయేమిచెప్పుమసభాహ్లాదంబుజేకూర్చునే?
బహువిధ ప్రఙ్ఞాశీలుడు
సహదేవుడు,సీతనుగని సంతోషించెన్చూడగనేటుయోటునిక జూపరులందరిమానసంబునన్
వీడనియద్భుతంబులవి వేమఱుగుర్తుకువచ్చుచుండెనా
వాడునువీడునంచనక పెద్దమనంబున గెల్పునిచ్చుటన్
నోడినవాడుగెల్చె మఱియోడెనుగెల్చినాడుచిత్రమే
కలకాలమొకేరీతిగ
గలిబొలిపలుకులగుచునుప కారములేమిన్
పలువురుమదిభావించగ
గెలిచినవాడోడెనోడిగెలిచెనొకండున్
ఘనమగు సూర్యతేజమును గాసిలిబెట్టగలోకమంతకున్
దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్
దినకరుడస్తమించగను దేజములేకనునింపెనాయెడన్
దినకరుడేగదా భువికిదీప్తిని,జీవనమిచ్చురత్నమౌ
అనయము గాంతిని నింపును
దినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్
దినకరుడేగిపడమరకు
దినకరుడేమూలమార్య!దివికిన్భువికిన్
చిన్మయరూపుడౌ శివుడుసేదనునొందుచువల్లకాడునన్
దున్మెను బాపులందరిని దోరపువాడిన శూలధారియై
సన్మతినానతీయుడిట సజ్జనులౌదగువారలెయ్యెడన్
జన్మదినోత్సవమ్మును శ్శశానమునంజరుపంగయుక్తమౌ
చిన్మయుడగు నాశివునకు
జననముమరణంబులనుటసబబేయార్యా!
తన్మయతగలుగునెడలను
జన్మదినోత్సవముశ్శశానమునదగున్
శివశివ యేమని యంటిరి
శివపూజనుజేయకున్న శ్రీహరియలుగున్ ?రాకన్ మానను వచ్చిమీకునునికన్ రాబందులౌవారికిన్
నాకర్తవ్యమెఱుంగజెప్పెదబ్రజానాశమ్మెసంక్షోభమేఆకొన్నవారిబ్రోచుట
నాకర్తవ్యమ్ము,జనవినాశనమెకదాతనయుండేతనతమ్ముడయ్యెననగాదప్పౌనయొప్పేయగున్
గనుడో మీరలుసూక్ష్శదర్శనముమీకైతెల్పనౌనిచ్చటన్
తనయుండేతనతమ్ముడౌనునిటులే,దాజేయనుద్వాహమున్
దనదౌభార్యకుచెల్లెలౌవరుసయాతారన్ ముదంబొప్పగా
కనుడీ సూక్ష్మపువిషయము
మనువాడకొడుకు,వరుసకుమఱదలుదనకున్కైలాసమ్మున శేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడే
మేలంబుల్బలుకంగబాడియె సఖా!మీరీవిధంబొప్పగామేలములాడగసబబే?
కాలునినానాగరాజు గంజునిగురిచిన్రామునికందఱున్ ననగరామలు,బిల్లలుబెద్దవారలున్
రామునిభక్తులె,వ్వరనగక్రైస్తవులేకదయెంచిచూచినన్
గోమలిమేరిమాతకును,గూరిమిపట్టికిభక్తులందఱున్
నీమముతోడనున్మెలగినెయ్యముగూర్చుచునుండుటొప్పగున్ రా
భక్తియనగనుండు బ్రతియొక్కరికిని
వీరువారుననగ వేరులేకతలగడతోగొట్టగనె దైవమహాతలబ్రద్దలయ్యెనే
తలగడతోగొట్టగనుదాపడమౌనె?నదేమిచిత్రమోకలలోజూచితివింతను
నలికులవేణియొకతెదనయార్యునిశిరమున్
గలిగినగోపంబునహో
తలగడతోగొట్టినంతదలయేపగిలెన్
మస్తకమందునన్ మిగుల మాన్యతనొందెడుసంతసంబులన్
పుస్తకముల్ పఠించిననెపొందెదరెల్లరు,పాపభారమున్మస్తముబదునుగజేయును
పుస్తకపఠనమ్ము,పాపమునుగల్గించున్మాలతిభయపడె జూడగ
దేలును,ముద్దాడికాంతతీయగబలికెన్
బాలికదరికిన్వడిజని
లాలనగాగౌగిలించి,లాస్యములొలుకన్
కార్తికదీపముం గనులగాంచగభీతిజనించె మెండుగన్
నార్తినిశంభునామమునునాయువుపట్టుగజేయుచున్భువిన్ఆర్తినిదండముబెట్టితి
గార్తికదీపమునుగాంచగా,భయమయ్యెన్
గార్తికదీపముకాలిన
మూర్తినిజూడంగబెద్దపుండుగనౌటన్
అలుకనుజెందగాసరళ యప్పటికప్పుడు జేయచక్కెరన్
నెలుకలుబాములన్ దనరయేనుగులాదిగబొమ్మలత్తరిన్
లలితమనోహరంబగుట లాస్యముతోడన,సంతసంబునన్
నెలుకలుమత్తవారణమునీడ్చె గనుండు కలుంగులోనికిన్
చిలుకలబలుకులవోలెను
బలుకుచుదాదోచుకొనుచుపడతులమనముల్
నెలమినివశపరమగుటను
నెలుకలుతమకలుగులోనికేనుగునీడ్చెన్
దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలో
నాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమై
నాకపుచంద్రుడయ్యెడను నవ్వులమోముగ గానిపించగా
జీకటియంతయున్ దొలగిచిక్కెనుదెల్లటికాంతితోడుతన్
పీకలవరకు ద్రాగినవెంకికపుడు
నాకసమునందుదోచెశశాంకశతము
మత్తుగలుగుట నట్లుగామభ్యపెట్టు
చంద్రుడొక్కడేగదయుండు చదలునందు
వాగ్దేవీపదపూజ జేసినపుడే వర్ధిల్లుగాసంపదల్
వాగ్ధారంబునుగల్గునిక్కముగ దాబ్రాపున్సమీక్షించుచోవాగ్దేవియనగశారద
వాగ్దేవీపూజజేయవర్ధిలుసిరుల్శంకరుడేల మాకిపుడు శంతియెకావలె నెవ్విధిన్ గనన్
వంకరమాటలెందులకు భవ్యుడులేకనుశాంతియుండునే?శంకరుండువలదు శాంతివలయునట
పిచ్చివానిపలుకు లిచ్చగించదాణాగైకొనడేగపావురమునే వెంటాడబోవంగగా
బ్రాణాపాయముదప్పిబోవుటకునైరక్షించుడంచున్ శిబిన్డేగబారినిపడినట్టి కూకియపుడు
దానశీలియౌయాశిబిదరికిజేరికుపితమనస్కుడెప్పుడునుగోపముతోడనబళ్ళుకొర్కగా
టపటపధన్ ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతున్
టపటపయంచుబేలెడుపటాసునువోలెనురావమొందుచున్
నెపుడునుమంచికాదుగదయీవిధమైనదురావమీయగా
టపటపశబ్దముగలుగుచు
విపరీతపుసద్దుతోడభీతినిగలుగన్
చపలతగాల్చగవినబడె
టపటపధన్ ధన్ చిటపటఢంఢంఢడతుస్
*నాగుల చవితి* https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా- సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు,వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దొషాలు తొలగిపోతాయి. కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తిక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా :- ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం : పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. ”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి . నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. . పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.
మిన్నగనిష్టమౌ సఖికిమెండగుబ్రేమనుభూరిదెల్పగా
నన్నయటంచుబిల్వగనెయయ్యొభయంబునుబొందిపాఱితిన్ఎన్నకహృదయము భ్రమతను
చిన్నగనేజేరిదరికి చిలిపిగదనకున్
మిన్నగుబ్రేమనుదెలుపగ
అన్నాయనుపిలుపునువినియడలితినయ్యో
వినుమురమానవుండ!యిదివేయివిధంబులవృత్తులీభువిన్
మనుగడయందుభాసిలగమమ్ములయేలనొ?నొప్పిజేయుచున్చెట్టుచాటున నిలబడిబిట్టుగాను
నన్నుదయమాలిచంపుటన్యాయమగునె
ననుచువాలివేడుకొనెనునజునిపౌత్రు
యుద్ధరంగమునందునబద్ధుడౌట
మతసామరస్యం--సామాజికాంశం. ------------------------??------------------ మతములెన్నైనా జాతియొక్కటే మతములలోనిసారాంశమునూ ఒకటే అన్నిమతాలలోను ఉన్నదిమానవత్వముఒక్కటే ఏసు అల్లా సాయి అందరూ దైవాంశసంభూతులే మతాలన్ని ఒక్కటైతేనే మనుగడ బాగుంటుంది విభిన్నమతాలనేభావన రానీయకూడదుమన మనస్సులకు అదే అసూయాద్వేషాలకు దారితీస్తుంది మతసామరస్యమే కొండంతబలం మంచి-చెడు రెండేమతాలు,అవితెలిసినమానవత్వమేమనమతం మతసామరస్యం అనేదిఒకసామాజికాంశముగాపరిగణలోకితీసుకోవాలి ఓర్పు,శాంతి,దయ,ఉపకృతులుమతసామరస్యానికి ప్రతీకలు కొట్లాటలు,ఛీత్కారాలు,అసహనాలు,ద్వేషాలులేకపోవడమే మతసామరస్యం మతంకారణంగా మారణహోమంజరుగకూడదు మతాన్నిదైవంగాపూజించి ఆరాధించాలి భిన్నంలోఏకాభిప్రాయమేమతం మతసామరస్యానికై మనజీవనవిధానంలోమార్పుతెచ్చుకోవాలి హిందూ,జైన,ఇస్లాం,సిక్కు,క్రిష్టియను,బౌద్ధమొదలగు ప్రసిద్ధమతాలకలగలుపేఈమనభారతదేశం మతంమార్పిడులుకలిగినా,సోదరభావంతోనేసహజీవనంసాగించడంమనదేశవైశిష్ట్యం ఈమతసామరస్యానికిఆదర్శపురుషుడుగా మనమాజీప్రెసిడెంటుఅబ్దుల్ కలాంగారుఅగ్రగణ్యులు మతసామరస్యాన్నిసామాజికాంశముగాభావించి దేశాభివృద్ధికిమనవంతుబాధ్యతను నిర్వర్తించాలి అప్పుడేదేశమాతముద్దుబిడ్డగాగుర్తింపబడతాము మతాభిమానంతోఇతరమతాలఔన్నత్యానికి భంగంకలుగజేయరాదు మతాలసాధికారతపెంపొందేలామనవంతు కృషిచేయాలి శాంతియుతసహజీవనమే మతాలపరమావధిగాభావించి అందుకుతగినట్లుమనంమెలగాలి చివరిగామానవత్వమేమనమతంగాభావించిపరస్పరావగాహనతోమెలగుటమనకర్తవ్యము జైహింద్ ఈకవిత ,ఈకవితాసంకలనముకొఱకేవ్రాయబడినదని లోగడ యెక్కడవ్రాయుటగాని,అచ్చువేయుటగానిజరుగలేదనిధృవీకరించడమైనది. రచన:పోచిరాజుసుబ్బారావు హైదరాబాదు.mobileno.9866283384
పాపముపెచ్చుపెర్గుటన భారతమంతయుశోకతప్తయై
పాపపురోగమియ్యదియభావితరాలకుసోకుచుండగానిన్నమధ్యాహ్న సమయాన గన్నులలర
దీపములువెల్గెనన్నియు దీప్తిలేదు
పెద్దతేజస్సుగలిగినబితువువలన
నల్పములుగదయన్నియుయర్కుముందు
అరకొరతెల్వియుండియునునాద్యుడువోలెనుసంచరించునా
విరసునిమాటలిట్లుగనువెర్రిదనంబునుజూపుజూడుడీసాయుధయయయికోపానసత్యభామ
నరకునిజంపె,సీతవానరులుగనగ
జేరెహస్తిపురికివెనుకనరాముసేనరాగ
సుఖమయంబాయెరామునిసుచరితంబు
ప్రేమనుజూపెడున్వలువ పేర్మినిదాధరియించియుండసు
త్రామునిమానసంబు గడురంజిలెమేనకగాంచినంతనే
భామలవేషధారణలుభావితరాలకుచేటుజేయుచో
బ్రేమనుజెప్పగాదగునురెట్టునుధారణజేయుమాయనిన్
కామునిబ్రేరణమునసు
త్రామునియెదమేనకగనిరంజిల్లెగడున్
భామలజోలికినేగక
నీమముతోనుండదగును నిశ్చలబుద్ధిన్
భయపడిఋష్యమూకమునవాలియెదాగెనుప్రాణరక్షకై
భయపడివాలికాదుగదభానునిసూతుడుసౌరియేసుమాశాపకారణముననేగడెపుడునద్రి
ఋష్యమూకమ్మునకువాలి,యేగిదాగెపలుకరుసత్యమెన్నడును బాడిదలంపరున్యాయవాదులే
పలికిరిసత్యభాషణము,బాడినిజూడకయార్జనంబయేపలుకుట సబబే యిటులుగ
బలుకరుగదనిజమున్యాయవాదులుధూర్తుల్
భౌతికశాస్త్రముంజదివిపద్యకవిత్వమువ్రాసెమేలుగన్
నాతడయెవ్వరాయనగనార్యుడుగుర్రపువంశధీరుడే
కైతలువ్రాయగానగునుకబ్బముతల్లిదయారసంబునన్
భౌతికశాస్త్రముంజదివిపద్యమువ్రాయుటగొప్పయేగదా
ప్రీతినిపద్యమునెడలను
గౌతుకముగనేర్చుకొనియుగుముదముతోడన్
జేతములలరగగ్రహపతి
భౌతికశాస్త్రమ్ముచదివివ్రాసెనుకవితల్
భద్రా!యేమియుజేయకుంటివిగయేపాత్రంబుజూడంగనౌ
నిద్రాసక్తుడవైననీకుజయమౌ? నిక్కంబిదేనమ్ముమాభద్రా!యిట్టులనుండిన
ఛిద్రంబగునీదుబ్రదుకుచింతలతోడన్
భద్రంబుగమసలుగొనక
నిద్రాసక్తుండవైననీకుజయమ్మౌ?
రాకాచంద్రునిఁ గాచి నట్టి శివునిన్ రాకేందుమౌళిన్ సతం బేకాంతంబుగ సేవఁ జేయ నిడు నా యీశుండు భాగ్యమ్ములన్ నాకుం జెప్పిరి పండితోత్తములు గానం బ్రీతి సేవింతు ని న్నో కామేశ్వర! రక్షణంబు నిడుమా యో సత్యధర్మేశ్వరాాాా
అక్షయనామకంబలరుయౌవనకాంతయనొక్కవేకువన్
రక్షణగోరిజేరగనురక్షణసేవకనాలయంబునున్ఆజినిసత్యభామనరకాసురుజంపెనుగోపచిత్తయై
గాజులుగల్లుగల్లన!గాండివమెత్తెధనంజయుండనిన్శ్రీజయె నాట్యము జేసెను
గాజులుగల్లనగ,నరుడుగాండివమెత్తెన్కవియేవ్రాసినపాటలన్దనర దాగానంబుజేయంగగా
నవహేళంబునుజేయుచున్ నొకడుయాహాహామదీయంబిదిన్నికరముగాని పద్ధతినినీచపుభావనతోడవ్రాయుచో
కుకవులువారలెల్ల,మనకున్ గురుదేవులెపూజ్యులేకదాకుకవులెల్లమనకుగురువులెకదయార్య!
కుకవులనగనెవరుసుకవులెవరొ
మొదటతెలిసికొనుచుపూజ్యులగునెడల
చూడవచ్చుగురువుచోటునందు
అతివలుమెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురే
మతిగలవారలెవ్వరునుమాటలనిట్లుగబల్కరెప్పుడున్
నతివలపండుగేయిదినిహారిక!నేర్వుమతప్పకుండగన్
బతులకుమంచిగల్గుటకుభామలుసేతురుగాదెనోములన్
తెల్లవారంగముందుగాచల్లయట్ల
నమ్మవారికినైవేద్యమారగింపపుట్టనుద్రవ్వగానగముబుస్సలుగొట్టుచుబారిపోవగా
మట్టినిబోసెనామరదిమామయునత్తయుగాంచిమెచ్చగన్
గట్టడిజేయగావలెనుగాంతలుబిల్లలుబెద్దవారలన్
బుట్టలయొద్దకున్ నెపుడుబోవకజేయుడునెట్టివేళలన్
వీలగునంతకాలమునువేదనలన్నియుద్రోసిబుచ్చుచున్
నాలయకారురూపమునునౌదలదాల్చుచునెల్లవేళలన్హేళనగాదిదిసత్యము
చాలినదగుశక్తితోడసాదరముంగన్
ఫాలునిసేవనుజేసెడు
స్త్రీలకుప్రణమిల్లధనముశ్రేయముగలుగున్
గాండ్రించెన్ శునకంబుగాడిదవలెన్ గర్వమ్ముతోబిట్టుగన్
తండ్రీయేమిది?వింతలిట్టులునొగిన్ దాగల్గెజిత్రంబుగా
గాండ్రింపుల్ దగునొక్కగాడిదకునేగాదాభువింజూడగన్
మండ్రాటంబులుగల్గుచున్నవిగదేమర్మంబులాలించగన్
కొండ్రాజపురమువోవుచు
నోండ్రింపునువింటినేనునుపవనమందున్
దండ్రీయేమీవింతలు
గాండ్రించెనుకుక్కపిల్లగాడిదవోలెన్
పోరంబోకునివోలెమాటలుదగన్ బోనాడగాబాడియే
రా!రామాయణకల్పవృక్షమునకున్ ప్రఖ్యాతియేమున్నదో
వీరా!బీరునుద్రాగియుంటివిగదేవేళాయెనేద్రాగగన్
నౌరాయేమిదిలోకమెక్కడకుబోయూనుంగదోదైవమా!
సత్కవివరులిటుల సాక్షిరామాయణ
కల్పవృక్షమునకుఘనతగలదె?
యనుటపాడియగునెనాలోచనముజేయు
డొక్కమారుదెలియునిక్కమెదియొ
తలపునగౌరిమాతనునెధ్యానముజేయుచునెల్లవేళలన్
విలసితపాదపద్మములబ్రీతినిదాకుచుగుంకుమార్చనన్
సలుదాముఖంబుననుజక్కగబొట్టునుబెట్టుకుండుటన్
వెలదికిఫాలభాగమునవేవెలుగొప్పెనుదివ్యకాంతులన్
కుంకుమాదులలరగూర్మినిగిరిజకు
పూజజేసినియతిపోడిమినిక
బొట్టుపెట్టుకొనగముద్దుగొలుపువోలె
వెలదినుదుటసూర్యబింబమమరె
భారతయుద్ధరంగమునబార్ధుడుపొందెబరాజయమ్మయో
వీరుడుపొందునాననినిభీకరయోటమిజింతజేయగన్
గౌరవసేననున్మొదలికర్ణునిద్రోణునినెల్లవారినిన్
బోరుననేలగూల్చెనుగపౌరుషమొప్పగనేకవీరుడై
ఓౌరా యేమిది?చిత్రమె
యీఱేయినినాకువచ్చెనేమనినుడువన్
నీరకముగగలయాయెను
భారతరణరంగమందుబార్ధుండోడెన్
సాయినిదైవమంచనుటసత్యముగాదనియండ్రుసజ్జనుల్
బాయకసాయినామమువారమువారముదప్పకుండగన్
బాయనిభక్తితోడనికపల్మరుమారులుపాటలనాలపించుచున్
జేయగనిష్ఠగాసరియెశిష్టులభావముజింతజేయగన్
బాల!సంశయమొకొ?యక్షరాలనిజము
సాయిభగవంతుడనుట,యసత్యమెకద
సాయిదైవమేకాడన,సద్గురువును
భక్తరక్షణగావించురక్తితోడ
మసిబారెన్గదజీవితమ్ములవియమ్మాహాకరోనాకుగా
నసలేబాధలునొందగాభువినినిట్లాయాపదల్ తోడుగా
వెసయీవానలుభీకరాకృతినినెవ్వేళన్ సదాకుర్వగా
దసరాపండుగనాటిపెక్కుసరదాల్ దప్పెన్ గదాదైవమా
మురురులువట్టుచువానలు
వెసవెసగాగురియుచుండభీకరముంగన్
పసలేమినిజీవితమున
దసరాసరదాలుమనకుదప్పెగటగటా
ధాత్రిగాపాడునేకైకతల్లియగుచు
దనర హిమాద్రిదుహితగాధరణియందుసర్వఙ్ఞత్వముగూగులందగలదేశాస్త్రీవిచారించినన్
నర్వాచీనపువిద్యలన్నిటినిదాయార్షమ్ముమూలంబునేచర్వణచర్వితమగునటు
సర్వముదాదీర్చుచుండుసందేహములన్కలయాయంటివె?గాదుగానదియయక్కాంతారమందున్ భళా
పులులున్ మేకలునొక్కరేవునజలమ్ముంద్రాగువీక్షింపుమా
యలయాకణ్వునియాశ్రమంపుదరిబాహాటంబుగామేకలున్
బులులున్ దిర్గుచుబ్రీతిభావమునుబెంపొందింకొందున్ వనిన్
కణ్వునాశ్రమమందునకలసిమెలసి
పులులుమేకలునొకరేవుజలముద్రాగువాసిగనుండకబేలగ
మాసినవస్త్రమ్మువోలెమసిబారంగన్
నీసునుగూడుచురచనను
వ్రాసినకవివరునిశృంగభంగమొనర్తున్
భీముడురావణాసురునిబిడ్డనుబెండిలియాడెబ్రీతిమై
యేమనియంటిరిటయీపదమారయనమ్మబల్కునే
భీముడుభారతమ్ముగదపెండిలియాడుటనెట్లుగానగున్
దాముగజింతజేయుడిదితామునునచ్చెరువందురేగదా
ఏమీయిట్లంటిరియిట
భీముడురావణునిసుతనుపెండిలియాడెన్
రామాయణభారతములు
సామీయిటజేర్చిరార్య!సరియనదగునా?
అన్నయొక్కహితుడుకన్నుగొట్టగజూచి
చెప్పుదీసికొట్టెచెల్లియపుడు
మంచిపనినిజేసిమార్గదర్శకమాయె
దుష్టబుద్ధికలుగుదుర్జనులకు
బోరునవర్షముల్ గురిసిపృధ్వినిపంటలుదేలిపోవగా
ధారుణిభాగ్యవంతుడయితత్ఫలమందకశోకతప్తుడై
సౌరులుదప్పిచిట్టివలసన్ ధనదుండయొకట్టెలమ్మెరా
సారసగర్భునిన్గృతులుసాధ్యముకాదుగనేర్వనేరికిన్
ఏమిపాపముజేసెనోనేమొకాని
ధనికుడయ్యునుముదుసలిదనమునందు
కర్మవశమున దనదగుగ్రామమైన
చిట్టివలసగుబేరుడుగట్టెలమ్మె
గన్నున్ గైకొనియెక్కుపెట్టెసుతుడేకన్నట్టియాతండ్రిపై
యన్నారాముడయేమివింతయిదిహాయబ్బాయికేమాయెనో
గన్నున్ జూపెనె!ధర్మమేయిదియనెక్కాలంబునందుండెనేృ
యెన్నన్ వైరమునేలకోసుతునకున్ నైశ్వర్యమూలంబునా?
ఆస్తినీయకుండ యప్పులుసెప్పగ
గన్నునెక్కుపెట్టె గన్నకొడుకు
నప్పుజెప్పునపుడెయాస్తినిజెప్పిన
క్రూరభావముండదేరికైన
ఇష్టమువచ్చినట్లుగనునీశునినిందనుజేయుచుండుచున్
దుష్టునిమార్గమున్దనరితోటిప్రజావళిహింసజేయగా
శిష్టజనంబులోనొకనిజేతలమంచినిజేయుచుండుటన్
గష్టములెల్లదీరెననికంటనునీరిడియేడ్చిరెల్లరున్
అష్టమగర్భుడుకృష్ణుడు
దుష్టుడుశిశుపాలుజంపదుష్టినిప్రజలున్
నిష్టతబండుగజేసిరి
కష్టమ్ములుదీరెననుచుగన్నీరిడిరే
బాలా!యేమనిపల్కుచుంటివిగదేయిక్కాలమందున్భళా
పాలేకారణమెల్లవారికిగుణభ్రష్టత్వముంబొందగన్
నేలాయంటివికారణంబుజెపుమా హేలాగతిన్బల్కితే?
వాలాయంబుగమాటలాడుటసరా?వాల్లభ్యముంజూపవా?
కాలపుమహిమనుదెలియుము
పాలవలననెల్లజనులుపతితులగుదురేమొలలోగత్తినిదూసిఱేడుపొడిచెన్ మోదంబునన్ దత్సతిన్
గలయోమాయయొయేమిటీరచనదాకత్తిన్ దూసెబెన్మిటిన్ఱంకుజేయజూచి వెంకనకోపాన
మొలనుగత్తిదూసి పొడిచెసతినిఅందమునారబోయునొకయంగనగానగరామభద్రుడూ
పందిపటుక్కునగొఱికె బంకజలోచనమోవిగ్రక్కునన్అందముగలనొకయువతియ
పందిరిమంచంబుమీదపడుకొనియుండన్
డెందమునూగిసపడనూ
పందిపటుక్కునగొరికెనుభావినిమోవిన్
*🌴🎋🦚🦢🦜🦩🦆🦅🌾🌳ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :_** *Vivekananda :* 👌🏿 నిశ్శబ్దముగా వుండు. ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి. *Shakespeare :* 👌🏿 ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. *Napoleon :* 👌🏿 ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం. *Einstein :* 👌🏿 నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను. ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను. *Abraham Lincoln :* 👌🏿 నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం. *Chralie Chaplin :* 👌🏿 నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే శక్తి ఉన్నందునే ఆ విధంగా తారసపడతారు. *William Arthur :* 👌🏿 అవకాశాలు సూర్యకిరణాలు వంటివి. అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. *Hitler :* 👌🏿 నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు.....💐💐💐 🙏🙏🙏🙏🙏🙏
అలకబూనినకైకనుననునయించె
గలతజెందకుమికయీయ వలసినవర
ములగు రెంటిని నిత్తునునెలత!నీకు
నూరడిల్లుమక్రుద్ధముబారినుండి
ఈకలికాలమందరయ యెక్కడచూచిన గానిపించుగా
చీకటిరంగుతోనొకరు జెల్వగురూపుననుందురొక్కరున్పెండ్లికేగాతినొకపరిప్రేమతోడ
గానిపించెనునచ్చట గానరాని
వింతయొక్కటిసుకుమారకాంతకకట
వరుడుగలభియించెనలుపువర్ణయుతుడు
కాకికిన్ హంసయేసతిగాలభించె
సతతమునిందబాలగునుసజ్జనుదూషణనొందగాదగున్
మతమునుమార్చువాడె,యగుమంత్రిగనేడుప్రజాళిమెచ్చగన్మతముమార్చువాడెమంత్రియగుననుట
నిజముకాదుసామి! నిజముగానుమానమెభూషణంబుగనుమాన్యతకెక్కిన గుంతియేనొగిన్
నానలినాక్షినిదనరయైదుగురొయ్యనబంచుకొండనన్కుంతియాఙ్ఞను బాండవుల్ గౌరవించి
దానిసుతులైదుగురు గూడిరానెలతన్
ద్రోవదికిమేముభర్తలౌదగుననుచును
బంచుకొనిరటయేడాదిపాటువారు
అదయన్ ద్రోణుకుమారుడున్ మిగులదానావేశజాడ్యంబుతో
పదునుంబొందినగత్తితోనరుకయావాలంబుమూలంబునన్అదయనుద్రోణుకుమారుడు
పదునగుఖడ్గంబుతోడపాండవసుతులన్త్రిజగద్వంద్యుడుచూచెనచ్చటనుభీతింవిహ్వలంబొందునా
గజముం,జంపెనుమాధవుండుఘనచక్రమ్ముంబ్రయోగించియున్చక్రిచూసెనుబాధతోగ్రుంగిపోవు
గజమునుం,జంపెనుహరిచక్రమ్ముతోడమిడిసిపడెన్ మృగేంద్రుగని మేకభయంబిసుమంత లేకయే
తడబడువానివోలెనిటదప్పుగనిచ్చుటబాడియేరమా!పారిపోవుటమొదలిడెభయముతోడ
మేకమృగరాజునుంగాంచి,మిడిసిపడెను
దానుధరియించు నగలను దానుజూచినిపుణన్ గాంతిని నిచ్చుచున్ జనుచునానీలాకాశమున్ దమో
రిపునింగాంచినమస్కరించిరిజనుల్ ప్రీతిన్ మహోత్సాహులైకాంతిపుంజము వెదజల్లికలుగుతిమిర
రిపునిగాంచి వందనమిడిరిజనులెల్లతనసుతబెండ్లియాడె నొకతండ్రి సుధీజనులెల్లమెచ్చగన్
వినుటకుబాగులేదుగదపేలవమొందగమాటలాడగాచిత్ర మేనల్లునకునిచ్చిచేసెపెండ్లి
తనకుమార్తెను,బెండ్లాడెతండ్రియొకడుఅంగమునంతయున్ రుజమువ్యాకులజెందగనోర్వలేకనే
సింగముప్రాణమున్ విడిచె,జీమచిటుక్కునగుట్టినంతనేఅంతుచిక్కనిరుజమబ్బుటమూలాన
సింగముమరణించె,జీమవలనఅంధుడునైధనమదమున
గంధమురెడ్డయ్యపలికెగరుణయెలేకన్అగ్నిజ్వాలలుమెండుగానెగయుచున్ నాకాశమందంతటన్
నాగ్నేయాస్త్రమువేయగన్ గురిసె,వర్షాభ్రమ్ములుద్దండతన్అగ్నులు గురియును భీతిగ
నాగ్నేయాస్త్రమ్మువేయ,నభ్రముకురిసెన్సంచితమౌవిధంబుగనుసర్మమునందునబుణ్యమబ్బగన్
కాంచన!పుష్పపూజనుబికారియొనర్చెనుశేషసాయికిన్మంచిగజేసెనుజూచితె
కాంచన!పుష్పాంజలినిబికారిహరికిడెన్నిర్భయమొందజేసెనికనేర్చుచు మ్రింగుటయన్నసారమున్
గర్భమునందునున్నపసికందు,గబుక్కునదుమ్మెబిట్టుగన్నిర్భయమునుగలిగించెను
గర్భములోనున్నబిడ్డ,గ్రక్కునదుమ్మెన్వాసిగగందిశంకరులబాయనినుత్సుకనుండగల్గుటన్
నాసనువ్రాయుచుంటిమిటయద్భుతరీతినిబద్యరాసులన్_ గానగంధర్వుడనబడికలియుగమున బేరుప్రఖ్యాతులార్జించెబేర్మితోడ నూగుచుందురుశ్రోతలునొడలుమఱచి
వారిగానమ్ము వినునంతమేరసభను
రకరకమ్ములరాగాలరక్తిబఱచి
మంత్రముగ్ధులజేయునుమైకమబ్బి పాడుచున్నంతసేపునుబ్రతియొకరును జెవులునిక్కించివిందురుచేతలుడిగి
మేటిగాయకుడతనికిసాటిలేరు
మృదుమ ధురమగుగాత్రానమేదినలరి
వేలకొలదిగ బాటలువినగజేసి
సురలజతజేరనరిగినశుద్ధచరిత
! నీదుగానాననలరించునిర్జరులను
చచ్చెన్ సింహముచీమచెతనహహాసత్యమ్మువాక్రుచ్చితిన్
నిచ్చన్ బల్కితె?కప్పగంతుల!యహోయేమాయె?బాగుంటివా?పొదలచాటుననిలబడిబోయవాడు
వేయబాణమునఱచుచుభీకరముగమెప్పులుగానిరీతినిలమీరుచుహద్దులుగూడబెట్టుతన్
గుప్పలుగుప్పలైసిరులుగూడినఖేదమునందగాదగున్అప్పనమగురహదారిని
కుప్పలుగాసిరులుగూడ క్షోభింపదగున్తనదుగానానమురిపించిధరణిజనుల
చూచుకొనెనట తనదారి చోద్యముగను
విడిచిపోతివ మమ్ముల,వీడియికను
పాడియగునయ్యనీకిదిబాలు!చెపుమ
నిన్నమొన్నటివరకునుగన్నుగవను
నెదురుచూచితి మీరాకయెప్పుడనుచు
నింతలోపల జరిగెను నిట్టికీడు
నేమిసేతుముమాకర్మయిదియతండ్రి!
సకల శుభములుగలిగించుశంకరుండ! గానగంధర్వునికమేముకనగలేము సుగతులీవయ్యస్వర్గానప్రగతికొఱకు వేడుచుంటినిమఱినిన్నువినయముగను
లేవులేవయ్యబాలయ్యలేవు
మాకు వినగలేమయ్య యామాటపేర్మికతన
నయినదప్పదు జీవునికజునివ్రాత
యందుకొనుమార్య!కైమోడ్పులందుకొనుము
ఏమీమాటలుబల్కుచుంటివియహోయేమాయెనీకిప్పుడు
న్రామారెడ్డియొనర్పజాలడవధానక్రీడనేనాటికిన్భామా!చెప్పుమునాకు
న్రామారెడ్డికివధాననైపుణిగలదేకయ్యములాడకుండగను గాంతలభావముగారవించుచున్
నెయ్యముతోమెలంగుచునునేర్పునునోర్పునుగల్గియుండియున్తియ్యనికలదాగాంచెను
చయ్యనదనప్రక్కచేరిసరసముతోడన్అకలంకంబగు సాహితీవనమునన్ హర్షాతిరేకంబుతో
సుకవుల్ సేద్యముజేయుటన్ దమినివేచోద్యంబుగానయ్యెడిన్వీక్షజేయగగనిపించె వివరముగను
వచ్చుచుండిరి యొకరుగావరుసగానుఅయ్యా!
నమస్కారములు."హృదయాకాశం" అను అంశము.
---
ఒకకందము,ఒకతేటగీతి,ఒకసీసము వ్రాసాను
---
కందమునకు "భ,జ,స,నల,గగ అనుగణములు.మాత్రాఛందస్సు.నాలుగుమాత్రలుఒకగణము.లఘువుకుఒకమాత్ర,గురువుకురెండుమాత్రలు.ఒకటి,మూడవపాదములకు మూడుగణములు రెండునాలుగుపాదములకు ఐదుగణములు.రెండునాలుగుపాదములలో నాల్గవగణముమొదటిఅక్షరంయతి.ప్రాసనియమముగలదు.ప్రాసయతిలేదు.రెండునాలుగుపాదాలలోచివరిఅక్షరంగురువేఉండాలి.రెండునాలుగుపాదాలలోమూడవగణం నలగణముగానిజగణముకానిఉండాలి
-------
తేటగీతికి వరుసగానాలుగుపాదాలలోనుఒకసూర్యగణము రెండుఇంద్రగణములుమరలరెండుసూర్యగణములు ఉండును.ప్రాసనియమములేదు.ప్రాసయతి చెల్లును
----
సీసమునకు నాలుగుపాదములలోనుఆరుఇంద్రగణములురెండుసూర్యగణములు ఉండును.ఒకటవగణం మొదటిఅక్షరంమూడవగణంమొదటిఅక్షరం మరలఐదవగణంమొదటిఅక్షరంఏడవగణంమొదటిఅక్షరంయతి చెల్లును.చివరన ఆటవెలదిగానితేటగీతిగానిఉండవలెను.ప్రాసనియమములేదు
---
కం. హృదయాకాశమువెదకగ
హృదయమునుప్పొంగుసుమ్మునేరికినైనన్
హృదయమునిర్మలమగునెడ
సదయుండైయిచ్చుసుగతిశంభుడునెపుడున్
----
తే.గీ. ఆకసంబునుజూడగహ్లాదమొసగు
రిక్కగమితోడవెలుగుచుఱేయియందు
క్రొత్తజంటకువలపులుగూర్చుచుండి
స్వర్గసుఖములనందించుసరసరతిని
---
సీ.హృదియనుగగనమ్ము హృద్యమౌరీతిని
తారాపధంబున తళుకులలరె
రిక్కగములవోలె లెక్కకుమించిగా
రక్తనాళంబులురక్తికలిగి
శంభునినామంబు సాదరమొప్పగా
నాభికుహరమందు నాట్యమాడ
నురముననుండుచు నుయ్యాలజంపాల
నూగులాడెడుగుండెమ్రోగుకతన
ప్రాణమున్నట్లుభావించిపరమశివుని
వేడుకొనుముర జీవుడ!వేడ్కతోడ
ననుచు సందేశ మిచ్చెనా!నాహృదయమ
నెడుగగనమనిదోచెనునెమ్మిమీర
--------
పోచిరాజు సుబ్బారావు
(flat 20A/1.plot 302,R.Residency
prabhat nagar,kothapet
chaitanyapuri,hyd -60
cell.9866283384)
సూక్ష్మగ్రాహ్యుడుభక్తరక్షకుడునైచోరుండుగాబేరునౌ
లక్ష్మీవల్లభుడయ్యె,భర్తయుమకున్ లక్షింపుడీపండితుల్లక్ష్మణ!విష్ణువెకదమఱి
లక్ష్మీపతి,భర్తయయ్యెలలననగజకున్సారంగంబునునెక్కివేటకుదగన్సాకారమున్జేయనౌ
జారుండాతడుగాంచభామనునటన్ సారంగనామంబునున్సారంగమునాయువతికి
మీరంగాబెండ్లివయసుమెచ్చగరాజున్పూతనజంపువాడునునపూర్వబలంబునుగల్గుదానవా
రాతినిగాంచిముద్దిడెనురాధముదంబునమోదమందుచున్చేతోరూపుడునగుచును
చైతన్యులజేయుచుండిశిష్టజనంబున్రాధాకృష్ణుడునాయనంగనుగడున్ రక్షానుసంధానుడై
బాధల్ లేకనుజేయుచుండునుగభవ్యుండునౌటన్భువిన్రాధామాధవుగూరిచి
మేధావులుదెలియలేరుమేదినినెచటన్ఆదరమొప్పగారతినియాయదునందనుగారవంపుదౌ
సోదరిబెండ్లియాడెనిజసోదరులెల్లరుసంతసిల్లగన్
మోదముజిందులారగనుబూతమనస్కయయాసుభద్రనున్
సాదరమొప్పగానరుడుసజ్జనబృందముగారవించగా
సోదరింబెండ్లియాడెనుసోదరుండు
నిట్లుగలదండ్రుముస్లిములింటయార్య!దుష్టుడుసర్వలోకములదుర్దశనొందకదృష్టవంతుడౌ
దుష్టునకంటునేజెపుమదుర్దశశంకరుభక్తుడైనచోఇష్టపుమాటలెయీయవి
దుష్టుడుపరమందుగనడుదుర్దశనెపుడున్
దుష్టుండిహమందునెనిక
భ్రష్టుడుగామారిపొందువంతలుమిగులన్
కంతుడుశంభుకంఠమునుఖండనజేసెనుజక్రధాాాాారియై
వింతగనున్నదీపలుకువెర్రిమనస్కులబల్కులీవెయేపుష్పబాణానగిరిజపై మోహబఱచె
కంతుడుశివుని,జంపెజక్రమ్ముతోడరాయలపాలనంబరయరంజిలునట్లుగనుండెనీభువిన్
రాయుడ!నాటిరోజులికరావికరావికరావుమిత్రమా!మనసునిండుగహాయిగమాటలాడు
కొనుచునొకరికొకరమునుగుంపుగూడి
యాటపాటలతోడనునలరెమిగుల
వెంకి!నాటిరోజులికరావింకరావు
భళిరాయేమనియంటిమీరిచటయీకాయంపుమోక్షమ్ముకై
ఖలునింగొల్చినవాడెయర్హుడగు,మోక్షంబందగానిచ్చటన్
గాలకాలంబునుసేవజేయవలెనాకామాక్షిపాదాలకున్
ఖలునింగొల్చినవానికిన్భువినిమోక్షంబందవీలుండునౌ
విశ్వమంతకునెఱివెలుగునుగలిగించు
ఖలునిగొల్చువాడెకనునుముక్తి
ముక్తియనగదెలియురక్తిలేమిభువిని
బంధనంబునుండివైదొలంగు
భరతుడులక్ష్మణుండనగభ్రాతలెయౌదురుగాదె?యెట్లుగా
భరతునిశీర్షమున్దునిమిభ్రాతకుదోడ్పడెలక్ష్మణుండొగిన్ గరివరరక్షకుండగుచుగాసటబెట్టగనోర్చునేదమిన్
నిరవగుగానిపాదమునునిచచ్చుటన్యాయమెనీకుసోదరా!!
తిరమగుబ్రేమనుజూచెను
భరతునిలక్ష్మణుడు,దునిమెభ్రాతయెమెచ్చన్
సురలనుమనుజులబ్రోవగ
కరవాలునలక్ష్శణుండుకర్వరునణచెన్
కొందరి జీవితాలను చదివితే వారి అనుభవములు మనకు ప్రేరణ కలిగిస్తాయి. మార్గదర్శకాన్నిస్తాయి. అటువంటి ఉన్నత మార్గదర్శక లక్షణములు కలిగిన వారే కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
ఆ మార్గదర్శి గారిని గూర్చి తెలుసుకుందాము వారే మన సభ్యులైన శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి తండ్రి. వారిని గూర్చి వారి అబ్బాయిగారి మాటలలో తెలిసికుందాము. కామేశ్వర రావు గారి అన్నగారు శ్రీ సుబ్బారావుగారు మా పినతండ్రి గారి సహాధ్యాయి మా పెదతండ్రి గారికి శిష్యులు మోడేకుర్రులో.
కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
బి. దొడ్డవరము, (రాజోలు తాలూక).
(1920 – 2001)
సంక్షిప్త పరిచయము:
కపిలేశ్వర పురములో శ్రీ పోచిరాజు సుబ్బారావు సత్యవతీ దంపతులకు 1920 లో జన్మించిరి.
చిన్న వయస్సు లోనే వివాహమైనది. మా తల్లి గారు శ్రీమతి సత్యసుందరి. పాలగుమ్మి వారి యాడపడచు.
అమరకోశమును తన మేనమామ అయ్యగారి భాగయ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు.
మా నాన్న గారు చిఱుత ప్రాయములోనే తండ్రిని పోగొట్టుకొని గ్రామ కరణము గా చిన్న కాఱు రైతుగా ముగ్గురు తమ్ముళ్ళ నొక్క చెల్లెలిని పోషించి పెళ్ళిళ్ళు చేసిరి.
ఆయన సంతానమైన మా నలుగు రన్నదమ్ములను మఱియు నైదుగు రప్ప చెల్లెళ్ళను వృద్ధి లోనికి తీసుకొని వచ్చిరి.
చిన్నప్పటినుంచి యాధ్యాత్మిక చింతనలో పరధ్యానముగా నుండెడి వారని మా మామయ్య (మేనత్త గారి భర్త). మాకు చెప్పరి.
స్వామి శివానందుల వారి శిష్యులు. ఉత్తర ప్రతుత్తరములు చేసిన భాగ్యవంతుఁడు.
రమణ మహర్షి, ఇనమడుగు సత్యానంద స్వాముల వారి శిష్యుఁడు.
భగవద్గీత, స్వామి వివేకానంద రచనలు, మున్నగు నాధ్యాత్మిక గ్రంథములు నిత్యము చదువు చుండెడి వారు దిన చర్యగా.
ప్రతి రోజు మద్యాహ్నము, సాయంత్రము తిరుగుచు భాగవతము లోని పద్యములను (కంఠత) చదువు ఛుండెడి వారు క్రమము తప్పకుండ.
వ్రాసిన గ్రంథములు:
1. గీతా యోగము, భగవద్గీత వ్యాఖ్యానము.
2. Man and God
3. How to become Yogi
4. సావిత్రి, అరబిందొ ఘోష్ గ్రంధ వ్యాఖ్యానము.
5. Glimpses of Ancient Vedic Thought of India.
ఈ పుస్తకము లన్నియు నాయన ప్రియ మిత్రుఁడు, మా మామ గారు నయిన కీ.శే. ధరణీప్రగడ వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారి వద్ద నుంచిరి.
అప్పటి మా బా ల్యావివేకము వలన వాటి విలువను గుర్తించ లేక పోయితిమి. ఈ ప్రతులను శ్రీ శివానందాశ్రమము, సత్యానందాశ్రమములకు నొసంగిరి. కొన్ని ప్రతులుంచగ వాటిక కొఱకు నేను ప్రయత్నించు చున్నాను.
సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్
తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాయోగ భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్
నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే
మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్
దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్
విబుధ జన విధేయుఁడు
పోచిరాజు కామేశ్వర రావు.
కదనముజోలికింజనుటకార్యముగాదిపుడెవ్విధమ్మునన్
సదయనువారిభాగమికసాదరమొప్పగనీయమేలగున్
పదుగురుజింతజేయుడనుబభ్రునిమాటలులెక్కజేయకే
కదనముదెచ్చిపెట్టెగదకంజదళాక్షునిశాంతివాక్యముల్
కదనమువలదనిగృష్ణుడు
పదుగురికింనచ్చజెప్పబహువిధములుగాన్
నదయనుద్రాళ్ళనుగట్టగ
గదనమ్మునుదెచ్చిపెట్టెగదశాంత్యుక్తుల్
అన్నువతోడనన్ జనులుహారతినిచ్చుచుగారవించిరే
నన్నుగవీశ్వండనిఘనంబుగ,మెచ్చనివానిజంపెదన్చంపెదనునన్నుకవిగగుర్తింపకున్న
నేమిదౌర్జన్యమీయదియేమిసామి!
కవిగగుర్తించుటగుగానుగలవుకొన్ని
యర్హతలుగల వెయవిమీ కార్య!చింత
జేయుడొకపరిసావధానయుతుడవయి
ముక్కుటమ్మును గట్టినముదితజూచి
కన్నుకుట్టినరావణుగసినిబెంచి
చెల్లిమాటనునికపెడచెవినిబెట్టి
చోరబుద్ధినిసీతనుజుట్టుముట్టె
దుర్మతులేభువిన్దనరిదూరుచునుందురుసజ్జనావళిన్
దుర్మతిరాగుగాగ,బరితోషముగైకొనిరెల్లవారలున్
ధర్మముదప్పనట్టియలదాశరధీశుడురాజ్యమేలగన్
నిర్మలమానసంబలరినీతినిమీరకనుండిరేగదా
దుర్మార్గులుచరియింతురు
దుర్మతిరాజైన,గనిరితోషమునుజనుల్
ధర్మముదప్పనిరాముని
నిర్మలపరిపాలనంబునెగడుటవలనన్
నిరతంబాశ్రయమొందుచున్ బరునిదానెవ్వారినైనన్భువిన్
పరతంత్రుల్ చరియింత్రు,దీనజనకల్పక్షాజసాదృశ్యులై
కరమున్సేవనుజేతురార్యనయనాగారమ్ముతోనెప్పుడున్
బరసేవమ్మునసౌఖ్యముంగలుగునెప్పట్టున్దగన్జూచినన్
పరధనమునునాశింతురు
పరతంత్రులు,దీనజనులపాలితసురతరుల్
కరమునునుపకృతిజేసెడు
నరశ్రేష్ఠులుదాముభువికి నాయకులయ్యున్
పద్యముబాతిపెట్టగలవానిపదంబులకేనుమ్రొక్కెదన్
హృద్యముగొల్పిపద్యములుహృత్తునుసంతసమొందజేయగా
పద్యముగూర్చియిట్లుడువపండితవర్యులకెట్లుదోచెనో
మద్యముద్రాగువానివలెమాటలుదూలుటయొప్పునేభువిన్
పద్యమునిటులన నాయమె
పద్యమ్మునుబాతిపెట్టువారలకునతుల్మానకకవితలనెపుడును
వేనకువేలుంగవ్రాయబేర్మినిమిగులన్
ఙ్ఞానులమెప్పునువడిస
న్మానమునుబొందనికవిమాన్యుండగునా
Vivekananda :* 👌🏿 నిశ్శబ్దముగా వుండు. ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి. *Shakespeare :* 👌🏿 ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. *Napoleon :* 👌🏿 ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం. *Einstein :* 👌🏿 నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను. ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను. *Abraham Lincoln :* 👌🏿 నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం. *Chralie Chaplin :* 👌🏿 నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే శక్తి ఉన్నందునే ఆ విధంగా తారసపడతారు. *William Arthur :* 👌🏿 అవకాశాలు సూర్యకిరణాలు వంటివి. అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. *Hitler :* 👌🏿 నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు.....💐💐💐 🙏🙏🙏🙏🙏🙏
గురునిపూజజేయగుణవంతుజేయును
రుజయుతొలగుగురునిరూపుజూడతగవుల్బెట్టెడివారలేకదయుపాధ్యాయుల్ విచారించినన్
తగవుల్ బెట్టెడువారుకాదుగనుపాధ్యాయుల్ సమీక్షించగా
దగవుల్దూరుచునెయ్యముందనరిదాదాత్మ్యంబుతోనుండుచున్
జగడంబెప్పుడులేకయుండగనుబ్రఙ్ఞాశాలిగాజేయుగా
తలతురుగండపెండెరముదాల్పసదాకుకవుల్ యశోర్ధులై
తలచినగల్గునేయదిలదాల్పగనర్హతయుండగాదగున్
విలసితయష్టదిగ్గజకవీంద్రులశ్రేణినినాద్యుడౌటచే
దలరునునల్లసానికదిదాల్పగమేటియనౌగతంబునన్
అల్లసానివంటియార్యులయాస్తియే
గండపెండెరము,గుకవులకొప్పు
దననుదానుబొగడుకొనుచునునితరుల
దప్పుపట్టుచుండుటెప్పుడవని
మత్స్యక్షీరముబిల్లికొమ్ముగలుపన్ మందౌగవీంద్రాళికిన్
మత్స్యక్షీరముబిల్లిగొమ్ముగలువన్ మార్గమ్ముపిచ్చౌటకే
మత్స్యంబెక్కడపిల్లికొమ్ములు దగన్ మందౌనెనెవ్వారికిన్
మత్స్యక్షీరముగానరాదుగనెటన్ మందేసిచూడన్ రమా!
వాత్స్యాయన!వింటివెయిది
మత్స్యక్షీరమ్ముమంచిమందుకవులకున్
మత్స్యక్షీరముకవులకు
మత్స్యపుటవతారుడిచ్చుమందుగనేమో
శంఖధ్వానముబోలుసవ్వడినివేసారంగనాకోవెలన్
శంఖధ్వానమువిన్పడెన్ పృథులమైశ్వానంబుబిట్టార్వగన్మిన్నుగసంపదల్ గలుగమీరెడుగర్వముతోడనాదొరల్
మన్నునునేలుచుండుటనుమానసమందుననిట్లుతోచెడిన్మన్నునయరాచకంబుల
నెన్నికకానట్టివారెయేలుదురుప్రజన్బంగ్లాదేశమహమ్మదీయులవురాభాక్తాగ్రణుల్ శూలికిన్
మంగ్లీ!వింటివెయార్యుమాటలుభళీమైనార్టిదేశమ్మునై
బంగ్లాదేశపువారలందఱుగడున్ భక్తాగ్రణుల్ కాలుకున్
బంగ్లాదేశమునందుకాకమనెభూభాండమందంతటన్
బంగ్లాదేశపువారలు
జంగ్లీలుగనుండికూడసతతముశివునేహింసామార్గమునెంచకుండగనుదానెప్పట్టునూహించుచున్
గంసారిన్ మదినుండునట్లుగదమిన్ గమ్రంపుభావంబుతోహింసామార్గమువీడుచు
గంసారిన్ దలచుచుండికమ్రపుభక్తిన్జలమునదైలబిందువులజాడగనంగనసాధ్యమేకదా
జలమునదైలబిందువులుజారుచుదెల్లనిగాంతితోగడున్జలములోనూనెచుక్కలజాడగనము
జాడ గనిపించుదప్పకజలములోనసకలంబౌకురుసైన్యమున్ కలనునాసాంతంబుగూల్చంగత్ర్రం
బకునిం గొల్చిరికృష్ణభీములుగడున్ భక్తిన్ బ్రదర్శించుచున్యుద్ధరింగమందునౌద్ధత్యమునకుత్ర్రం
బకునిగొల్చిరిహరివాయుసుతులులాస్యంబొందిననాటకంబున నహోలజ్జావిహీనుండునై
నస్యంబిమ్మనిరావణుండడిగెవిన్నాణంబుగారామునిన్
నస్యంబించుకబీల్చబాడగుగదానాళాలుశీఘ్రంబుగా
నస్యంబక్కటప్రాణహానియునుదానైజేర్చునాశమ్మునున్
ముద్దులయాదిదేవుగనమోదముతోడనకాశికేగుచో
తద్దినమందుశ్వానమునుతప్పకగొల్వుముశాస్త్రపద్ధతిన్ముద్దులశంభునిజూచుచు
నొద్దికగాబూజజేయనోపినకొలదిన్ఈనారక్తముమర్గుచున్నదిదిగోయీవేళయోపుత్రకా!
మీనాక్షింగనిమేలుమేలనిరహోమీసంబులన్ గల్గినన్రీనా!వినుమాయీయది
మీనాక్షికిమీసమెంతొమేలుగనొప్పెన్
గనదగునెవ్వరువ్రాసిన
గనినంతనెవేగబడక కాంచుమునిజమున్
నవమియెశ్రేష్ఠమౌతిధివినాయకబూజకువీడుమష్టమిన్
వివరముతోడజెప్పుదునువీనులవిందగుమాటలిప్పుడున్చవితిరోజునకుదరనిసద్భక్తులకు
గణపతినవరాత్రియనుటకలదుకనుకబీరములాడకుమనుమడ!
మీరిననాస్తియుభవనముమేదినినుండన్పత్నినివెంటబెట్టుకొనిపామరుడొక్కడుహంపికేగిదా
నూత్నపుకట్టడంబులమనోహరదృశ్యముజూచితేసఖీ!అమరశిల్పియాజక్కన హస్తమలర
రత్నములుగమారెనుఱాళ్ళుప్రజలుమెచ్చ
బండరాళ్ళనుశిల్పులుభామినులుగ
మలచియుండుటజూచితిమిలనుగుడిని
మసినిగజేసిశత్రువులమాన్యతనొందుచునెల్లవారిచేన్
నసువులబాసెనర్ర్జునుడనంతవిషాదమునొందనందఱున్అతిభక్తిన్గడుబ్రేమతోమిగులనాయార్యాసమేతంబభా
రతిపూజన్ఘటియించివ్రాయగదగున్రమ్యంపుగావ్యమ్ములన్అతులితభావముగొఱకును
యతులునుబ్రాసలమరికలుహాహాయనగన్మరణమునున్ జయించిననెమర్త్యుడనంబడునెవ్విధిన్ గనన్
మరణమునున్జయించుటనుమర్త్యునిసాధ్యముకాదుగాభువిన్
ధరనుజనించినట్టిప్రతితమ్ముడునన్నయునెల్లవారలున్
మరణముదప్పదంచునికమానసమందునగొల్వుడీశునిన్
ధరమృత్యుంజయుడనబడు
మరణమునుజయించువాడె,మర్త్యుండన్నన్వానల్ వచ్చెనుమిక్కుటంబుగనహోపట్టాలువేమున్గెగా
జేనుల్ నిఃండెనునీటితోడనుభళాశీఘ్రంబుగాదోడనౌవానలంగురిపించకువరుణదేవ!
యనుచుబలుకంగనుసబబె?యార్యమీకు
వానలేనిచోమనుజునిబ్రదుకుగలదె!
చింతజేయుమయొకపరిచేతనమున
ఇచ్చనుసంతసిల్లెబ్రజయిక్కటులన్నీయుదీర్చగావెసన్
వచ్చెనుస్వతంత్రమనుచు,గడువంతనుబొందిరినేతలెల్లరున్
నీచ్చటదాపురించెనికనెట్లుగవీడుటయీతనిన్ నహో
ఖచ్చితమీతనిన్దలపగాకలుదీరిననేతయేసుమా
వత్సముడెబ్బదిమూడయె
స్వాతంత్ర్యమువచ్చి,యేడ్వసాగిరినేతల్
కోతలపాలనలేకను
చేతలరాజ్యమ్మురాగసీమాంధ్రమునన్
అసదృశమైననృత్యముననందరిడెందములోలలాడగన్
మిసమిసలాడుదేహమునమెప్పునుబొందిననాబృహన్నలన్
రసికుడటంచుమెచ్చెనొకరామనపుంసకుగంతుకేళిలోన్
రసమయులైనవారలికరంజిలజేతురుకామకేళినిన్
అసదృశనటనాకుశలత
వెసజూపగనర్జునుండుపేడియయగుచున్
నొసలనుదమినింజూచుచు
రసికుండనిపేడినొక్కరమణినుతించెన్
స్వప్నమువచ్చెను,రాముడు
స్వప్నంబునలంకకేగెబరివారముతోన్
స్వప్నముజెరిగినజూడగ
స్వప్నములోగన్నదెల్లవాస్తవమయ్యెన్
రవిగ్రుంకున్ నడిరేయినా?చెపుమయోరాకాసిరాజేశ్వరీ!
రవిగ్రుంకున్ గదపశ్చిమంబుననయేరాద్ధాంతమున్ జేయకేశ్రీకృష్ఞుడపరాధిదైవమగునేశిష్టాత్ములౌవారికిన్
శ్రీకృష్ణుండిలదైవమయ్యెడినిదాశీఘ్రంబులోకాళికిన్
శ్రీకృష్ణుండననేర్వుమారమ!ప్రజాశ్రేయస్సుగాంక్షించగా
శ్రీకృష్ణుండపరాధిదైవమగునా?చింతించుడీ సజ్జనుల్
శ్రీ కృష్ణుడు భగవానుడు
శ్రీ కృష్ణుడు మనకు నిచ్చు సిరి సం ప ద లున్
శ్రీ కృష్ణుని సేవించిగ
శ్రీ కృష్ణుడుదైవమగునెశిష్టజనులకున్
అక్కటకలియుగమాయలు
మిక్కుటముగజరుగుచుండెమేదినిగనుమావేలకువేలుగానరులువెంబడివచ్చుచునుండగానికన్
గాలికిబుద్ధిసెప్పవలెగ్రక్కున,ధీరుడుకీర్తికోరినన్ధైర్యసాహసములతోడపోర,యరులుక
కదనరంగానభీతినికాలుముడిచి
పారిపోవలె,గీర్తినిగోరుకొనినవహ్మలుసెందకుండగనుభ్రష్టవిహీనులసృష్టిజేయుమా
బ్రహ్మనుజీరెశంకరుడు,పానముజేయహలాహలమ్మునున్సృష్టిజేయుమార్య!సుజనులననుచును
నజునిగోరెశివుడు,హలాహలముగ్రోలతిరమగుసత్యవాక్పటిమ,తీర్చినబాధలుదోటివారివిన్
పురుషులకున్సుభూషలగు,పువ్వులుగాజులుగాలిమెట్టెలున్నిరతము నుపకృతి జేయుట
పురుషులకున్భూషణములు,పూవులుగాజుల్
మానకయెప్పుడున్గవితమాన్యతనొందువిధంబుగానికన్
వేనకువేలుగాభువినిబేర్మినివ్రాయగ,సాహితీయస
న్మానముబొందకున్నకవిమాన్యుడటంచుగణింతురాప్రజల్
ఙ్ఞానులమెప్పునేగవులుసాంతముమేదినినిచ్చగింతురే